(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 214

॥ శ్రీః ॥
3.214. అధ్యాయః 214
Mahabharata - Vana Parva - Chapter Topics
ధర్మవ్యాధేన కౌశికంప్రతి ప్రాణిభిర్దుష్కృతసుకృతకరణప్రకారాదికధనపూర్వకం బ్రాహ్మణమాహాత్ంయాదికథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కణ్యేయ ఉవాచ। 3-214-0x(2491)(24385)
ఏవముక్తస్తు విప్రేణ ధర్మవ్యాధో యుధిష్ఠిర।
ప్రత్యువాచ యథా విప్రం తచ్ఛృణుష్వ నరాధిప ॥ 3-214-1(24386)
వ్యాధ ఉవాచ। 3-214-2x(2492)
విజ్ఞానార్థం మనుష్యాణాం మనః పూర్వం ప్రవర్తతే।
తత్ప్రాప్య కామం భజతేక్రోధం చ ద్విజసత్తమ ॥ 3-214-2(24387)
తతస్తదర్థం యతతే కర్మ చారభతే మహత్।
ఇష్టానాం రూపగంధానామభ్యాసం చ నిషేవతే ॥ 3-214-3(24388)
తతో రాగః ప్రభవతి ద్వేషశ్చ తదనంతరం।
తతో లోభః ప్రభవతి మోహశ్చ తదనంతరం ॥ 3-214-4(24389)
తస్ లోభాభిభూతస్య రాగద్వేషహతస్య చ।
న ధర్మే జాయతే బుద్ధిర్వ్యాజాద్ధర్మం కరోతి చ ॥ 3-214-5(24390)
వ్యాజేన చరతే ధర్మమర్థం వ్యాజేన రోచతే।
వ్యాజేన సిధ్యమానేషు ధనేషు ద్విజసత్తమ ॥ 3-214-6(24391)
తత్రైవ రమతే బుద్ధిస్తతః పాపం చికీర్షతి।
సుహృద్భిర్వార్యమాణశ్చ పండితైశ్చ ద్విజోత్తమ ॥ 3-214-7(24392)
ఉత్తరం శ్రుతిసంబద్ధం బ్రవీత్యశ్రుతియోజితం।
అధర్మస్త్రివిధస్తస్య వర్తతే రాగదోషజః ॥ 3-214-8(24393)
పాపం చింతయతే చైవ బ్రవీతి చ కరోతి చ।
తస్యాధర్మప్రవృత్తస్య గుణా నశ్యంతి సాధవః ॥ 3-214-9(24394)
ఏకశీలాశ్చ మిత్రత్వం భజంతే పాపకర్మిణః।
స తేన దుఃఖమాప్నోతి పరత్ర చ విపద్యతే ॥ 3-214-10(24395)
పాపాత్మా భవతి హ్యేవం ధర్మలాభం తు మే శృణు।
యస్త్వేతాన్ప్రజ్ఞాయా దోషాన్పూర్వమేవానుపశ్యతి ॥ 3-214-11(24396)
కుశలః సుఖదుఃఖేషు సాంధూంశ్చాప్యుపసేవతే।
తస్య సాధుసమారంభాద్బుద్ధ్రిధర్మేషు రాజతే ॥ 3-214-12(24397)
బ్రాహ్మణ ఉవాచ। 3-214-13x(2493)
బ్రవీషి సూనృతంధర్మం యస్య వక్తా న విద్యతే।
దివ్యప్రభావః సుమహానృషిరేవ మతోసి మే ॥ 3-214-13(24398)
వ్యాధ ఉవాచ। 3-214-14x(2494)
బ్రాహ్మణా వై మహాభాగాః పితరోఽగ్రభుజః సదా।
తేషాం సర్వాత్మనా కార్యం ప్రియం లోకే మనీషిణా ॥ 3-214-14(24399)
యత్తేషాం చ ప్రియం తత్తే వక్ష్యామి ద్విజసత్తమ।
నమస్కృత్వా బ్రాహ్మణేభ్యో బ్రాహ్మీం విద్యాం నిబోధ మే ॥ 3-214-15(24400)
ఇదం విశ్వం జగత్సర్వమజగచ్చాపి సర్వశః।
మహాభూతాత్మకం బ్రహ్మన్నాతః పరతరం భవేత్ ॥ 3-214-16(24401)
మహాభూతాని ఖం వాయురగ్నిరాపస్తథా చ భూః।
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధశ్ తద్గుణాః ॥ 3-214-17(24402)
తేషామపి గుణాః సర్వే గుణవృత్తిః పరస్పరం।
పూర్వపూర్వగుణాః సర్వే క్రమశో గుణిషు త్రిషు ॥ 3-214-18(24403)
షష్ఠీ తు చేతనా నామ మన ఇత్యభిధీయతే।
సప్తమీ తు భవేద్బుద్ధిరహంకారస్తతః పరం ॥ 3-214-19(24404)
ఇంద్రియాణి చ పంచాత్మా రజః సత్వం తమస్తథా।
ఇత్యేష సప్తదశకో రాశిరవ్యక్తసంజ్ఞకః ॥ 3-214-20(24405)
సర్వైరిహేంద్రియార్థైస్తు వ్యక్తావ్యక్తైః సుసంవృతైః।
చతుర్వింసక ఇత్యేష వ్యకత్వావ్యక్తమయో గుణః।
ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥ 3-214-21(24406)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి చతుర్దశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 214 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.